¡Sorpréndeme!

జగన్ అరెస్టుపై పెరుగుతున్న డిమాండ్లు | Pressure on Chandrababu to Arrest Jagan | Asianet News Telugu

2025-05-24 712 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఈ ఒత్తిడి ఆయన సొంత వర్గాల నుంచే వస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్ అరెస్టు విషయమై చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి అయోమయంలో పడింది. రాజకీయపరంగా, చట్టపరంగా వచ్చే పరిణామాలపై పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.

#Chandrababu #YSJagan #APPolitics #TDPVsYSRCP #JaganArrest #AndhraPradesh #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️